కరోనా ఎఫెక్ట్‌: అలియా సినిమాలో ఆ సీన్లకు కత్తెర!

Published : Jul 21, 2020, 05:38 PM IST

కరోనా కారణంగా గత మూడు నాలుగు నెలలుగా అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. పరిస్థితులు పూర్తిగా చక్కబడకపోయినా ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. సంజయ్‌ లీలా భన్సాలీ కూడా అలియాతో తెరకెక్కిస్తున్న గంగూభాయ్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

PREV
18
కరోనా ఎఫెక్ట్‌: అలియా సినిమాలో ఆ సీన్లకు కత్తెర!

లాక్‌ డౌన్‌ నిబంధననలు సడలించటంతో ఒక్కటిగా సినిమా షూటింగ్‌లు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగూాభాయ్ కతియావాడి సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుంది.

28

లాక్‌ డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఒక్క షెడ్యూల్‌ కూడా పూర్తి కాకుండానే ఆగిపోయింది. దీంతో చాలా రోజులుగా చిత్రయూనిట్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు.

38

షూటింగ్ చాలా ఆలస్యం కావటంతో కొద్ది రోజుల క్రితం నిర్మాతలు సెట్‌ను కూడా కూల్చేశారు. దీంతో బడ్జెట్‌ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది.

48

ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతోో షూటింగ్‌లు తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ వర్షాకాలం చివర్లో షూటింగ్‌ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.

58

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా కథలోనూ కొన్ని మార్పులు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రొమాంటిక్‌, ఇంటిమేట్‌ సీన్స్‌ను పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌.

68

నటీనటుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా దర్శకుడు వెల్లడించాడు. లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.ఇ

78

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భద్రతే ముఖ్యంగా అందుకే సినిమాలో కొన్ని సీన్స్‌ను తొలగిస్తున్నట్టుగా చెప్పాడు.

88

ఇప్పటికే స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్టుగా వెల్లడించిన భన్సాలీ, సెట్‌ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించాడు.

click me!

Recommended Stories