ఓ పక్క ట్రెడిషనల్ గా మరో వైపు ట్రెండీగా, కేక పుట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు..!

Published : Nov 18, 2020, 05:48 PM ISTUpdated : Nov 18, 2020, 05:51 PM IST

పెళ్ళై  నాలుగేళ్లు అవుతున్నా వన్నె తరగని అందంతో మెరిసిపోతుంది సమంత. లక్కి లేడీ ట్యాగ్ తో టాలీవుడ్ ని ఏలిన ఈ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.

PREV
17
ఓ పక్క ట్రెడిషనల్ గా మరో వైపు ట్రెండీగా, కేక పుట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు..!

ఆహారం విషయంలో కూడా సమంత కేవలం ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. అది కూడా తన ఇంటి ఆవరణలో స్వయంగా పండ్లు, కూరగాయలు పండించడం విశేషం.  

27

ఆరోగ్యానికి అవసరమైన యోగాలు, ప్రక్రియలు ఫాలో అవుతూ వయసు దరి చేరకుండా జాగ్రత్త పడుతుంది. మనసుకు నచ్చినట్లు ఉండే సమంత, చాలా ట్రెండీగా డ్రెస్ అప్ అవుతారు. పబ్లిక్ వేదికలలో సమంత డ్రెస్ హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 
37

ఎక్కువగా ఖరీదైన డిజైనర్ వేర్ ధరించడానికి ఇష్టపడతారు. సాంప్రదాయ దుస్తులైన, ట్రెండీ అవుట్ ఫైట్స్ అయినా సమంత ఓ రేంజ్ లో ఉంటారు. 

47

అందుకే పెళ్ళైన తరువాత కూడా సమంత ఫాలోయింగ్ కొంచెం కూడా తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా సౌత్ ని షేక్ చేస్తున్న సమంత డేట్స్ కోసం ఎగబడే నిర్మాతలు ఎందరో ఉన్నారు.

57

గత ఏడాది సమంత నటించిన ఓ బేబీ కాసుల వర్షం కురిపించింది. సింగిల్ గా సమంత యూఎస్ లో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.

67

యాక్టింగ్ తో పాటు మిగతా రంగాలపై కూడా సమంత దృష్టి సారించారు. ముఖ్యంగా హోస్ట్ గా సత్తా చాటాలని సమంత చూస్తున్నారు. ఆ మధ్య బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఆమె, ఆహా యాప్ కోసం సామ్ జామ్ అనే టాక్ షో చేస్తున్నారు.

77

మొత్తంగా సమంత అన్నివిధాలుగా కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు.

click me!

Recommended Stories