కాగా ఇదే సీజన్ లో పాల్గొన్నారు యూట్యూబర్, సోషల్ మీడియా సంచలనం ఆషు రెడ్డి. జూనియర్ సమంతగా పాప్యులర్ అయిన ఆషు, హౌస్ లో గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కారణం ఏదైనా కానీ ఆషు బిగ్ బాస్ హౌస్ జర్నీ ఎక్కువ కాలం సాగలేదు.