ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ‌: సమంత గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Published : Jul 04, 2020, 10:33 AM IST

ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగొందుతున్న బ్యూటీ సమంత. పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం కాలం అవుతోంది. అయితే ఇప్పటికీ సమంత గురించి అభిమానులకు తెలియని ఇంట్రస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి.

PREV
112
ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ‌: సమంత గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

అందం అభినయంతో ఆకట్టుకున్న అందాల భామ సమంత అక్కినేని. తెలుగుతో పాట మతిళ సినిమాల్లోనూ నటించి సమంత ఖాతాలోనే ఎన్నోో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్‌ లో యూ టర్న్‌, సూపర్‌ డీలక్స్, ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ లాంటి పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు ఉన్నాయి.

212

కెరీర్‌ సూపర్‌ ఫాంలో ఉండగానే టాలీవుడ్‌ యంగ్ హీరో నాగచైతన్య పెళ్లిచేసుకున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా నటిగా కొనసాగుతోంది. అదే సమయంలో టాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చకుంటున్నారు సమంత, చైతూ.

312

అయితే గత దశాబ్ద కాలంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న సమంత గురంచి ఇప్పటికీ అభిమానులకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.

412

సమంత సినిమాల్లోకి రాకముందు ఆర్ధికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్ధిక సమయల్య కారణంగానే ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రవి వర్మణ్ సమంతలోని టాలెంట్‌ను గుర్తించి ఆమెను వెండితెరకు పరిచయం చేశాడు.

512

సాధారణంగా అందంగా ఉన్న అమ్మాయిలకు తెలివితేటలు కాస్త తక్కువగా ఉంటాయని సామెత ప్రచారంలో ఉంది. కానీ సమంత ఆ రూల్‌ను బ్రేక్ చేసింది. చిన్నతనంలో సమంత బ్రిలియంట్‌ స్టూడెంట్‌. ఎకడమిక్‌ స్టడీస్‌లో తనకు మంచి మార్కులు వచ్చేవి.

612

2018లో రిలీజ్‌ అయిన మహానటి సినిమాలో సావిత్రి జీవితం గురించి ఇన్వెస్టిగేట్‌ చేసే జర్నలిస్ట్‌ పాత్రలో నటించింది సమంత. ఆపాత్రలో నటించేందుకు ఆమె ఎంతో రిసెర్చ్ చేసి అప్పటి కాలానికి తగ్గట్టుగా కనిపించింది.

712

సమంతకు మరో పేరు కూడా ఉందన్న విషయంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సమంత కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెను యశోద అన్న పేరుతో పిలుస్తారు.

812

సమంతకు సుశీ అంటే చాలా ఇష్టం. సుశీ అనేది జపనీస్‌ వంటకం, రా ఫిష్‌ను కూరగాయలు, రైస్‌తో కలిపి ఆవిరితో వండే ఈ వంటకాన్ని సమంత ఇష్టంగా తింటుందట. అంతేకాదు డైరీ మిల్క్‌, పాలకోవాను కూడా ఇష్టంగా తింటుందట.

912

సమంత పుస్తకాల పురుగు కూడా. రోండ బైర్న రాసిన `ద సీక్రెట్`‌ అనే పుస్తకం సమంత ఫేవరెట్‌ బుక్‌. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోటీ 90 లక్షల పుస్తకాలు అమ్ముడయ్యాయి.

1012

ప్రముఖ హాలీవుడ్‌ నటి ఆడ్రూ హెప్బర్న్‌ సమంతకు ఇన్సిపిరేషన్. అద్భుమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆడ్రూ ఎంతో మందిని ఇన్స్‌పైర్ చేసింది.

1112

సమంత డయాబెటిక్ పేషెంట్‌. చూసేందుకు ఎంతో ఫిట్‌గా ఆరోగ్యం కనిపించే సమంత షుగర్ పేషెంట్‌ అని చాలా మందికి తెలియదు. 2013 నుంచి సమంత డయాబెటీస్‌కు సంబంధి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుంది.

1212

సమంత సొంతంగా ఓ హెల్త్‌ కేర్‌ ఎన్జీవోను నడుపుతోంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ.

click me!

Recommended Stories