ఇక సినిమాల విషయానికి వస్తే ఈ జంట పెళ్లి తరువాత కూడా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరి సినిమాలో నటిస్తున్నాడు.