నాగ్ తో రొమాన్స్ లో రెచ్చిపోయింది.. త్రిష హాట్ స్టిల్స్

First Published May 19, 2020, 11:40 AM IST

సౌత్ లో త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో త్రిష హవా 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇటీవల త్రిష జోరు తగ్గినప్పటికీ వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో యువతని ఒక ఊపు ఊపింది. 

ఓ దశలో తెలుగు యువత మొత్తం త్రిష జపం చేసారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
undefined
త్రిష వయసు ప్రస్తుతం 37ఏళ్ళు.
undefined
కొత్త హీరోయిన్లు పెరగడంతో గతంలోలాగా త్రిష గ్లామర్ రోల్స్ అందుకోలేకపోతోంది.
undefined
కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిష అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తోంది.
undefined
త్రిష నటించిన చిత్రాల నుంచి కొన్ని స్టిల్స్
undefined
ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.
undefined
కింగ్ చిత్రంలో త్రిష నాగార్జునతో రొమాన్స్ చేసింది.
undefined
ఈ చిత్రంలో చీర కట్టులోనే త్రిష అందాలు ఒలకబోసింది.
undefined
చీర కట్టులో త్రిష నడుము సొగసు
undefined
వయ్యారాలు ఒలకబోస్తున్న త్రిష
undefined
చూపు తిప్పుకోలేని త్రిష అందం
undefined
చంద్రబింబం లాంటి త్రిష రూపం
undefined
చిరునవ్వుకు ఫిదా కావాల్సిందే
undefined
మోడరన్ డ్రెస్ లో హాట్ హాట్ గా
undefined
క్రేజీ లుక్
undefined
త్రిషనడుము సొగసు
undefined
గ్లామర్ ఫోజులో త్రిష
undefined
త్రిష డాషింగ్ లుక్
undefined
పూలవనంలో త్రిషఅందాలు
undefined
ఇటీవల త్రిష ఓ బంపర్ ఆఫర్ ని వదిలేసుకుంది.
undefined
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యలో మొదటగా త్రిషనే హీరోయిన్ గా ఎంపిక చేశారు.
undefined
కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష ఇటీవల ప్రకటించింది.
undefined
click me!