సల్మాన్ ఖాన్ లైఫ్‌లో నిజమైన సికందర్ ఎవరు? సీక్రెట్ వెల్లడించిన స్టార్ హీరో
సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ లైఫ్ లో అసలైన సికిందర్ ఎవరో వెల్లడించారు. అంతే కాదు తన లైఫ్ లో కొన్నిసీక్రేట్స్ కూడా వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ లైఫ్ లో అసలైన సికిందర్ ఎవరో వెల్లడించారు. అంతే కాదు తన లైఫ్ లో కొన్నిసీక్రేట్స్ కూడా వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రంజాన్ సందర్భంగా ఈ నెల 30న సికిందర్ సినిమా రిలీజ్ కాబోతోంది.
సల్మాన్ ఖాన్ తన లైఫ్‌లో అసలైన సికందర్ ఎవరో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన లైఫ్ కు సబంధించి సీక్రేట్స్ కూడా వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ సికందర్ ప్రమోషన్ టైమ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వస్తున్న బెదిరింపుల గురించి మాట్లాడాడు.
గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుండి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాలు ఆయన ప్రస్తావించారు.
సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈసినిమా నుంచి వచ్చిన వరుస అప్ డేట్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి.
సల్మాన్ ఖాన్ సికందర్ సినిమాలో రష్మిక మందన్నతో పాటు స్టార్ నటులు ఎంతో మంది నటించారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.