సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఎక్తా కపూర్ లాంటి వారు స్టార్ వారసులను ప్రొత్సహిస్తూ కొత్త టాలెంట్‌లను తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై భారీ చర్చ జరుగుతోంది. కంగనా రనౌత్, అభినవ్ సిన్హా, కేఆర్కే లాంటి వారు ఈ విషయంలో బహిరంగ విమర్శలు కూడా చేస్తున్నారు.