అంతేకాదు ఆ గురూజీ తన స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది పూనమ్. తన ఫ్రెండ్‌ను భార్యకు దూరం చేశాడని, ఎంతో ప్రేమించే భార్య దూరమై ఆ ఫ్రెండ్ పిల్లలు ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేసింది. అయితే ఆ ఫ్రెండ్ పవన్ కళ్యాణే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పూనమ్ చెప్పింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల విడాకుల గురించే అని భావించారు.