షారుఖ్ ఖాన్ తో కలిసి సల్మాన్ ఖాన్ ను మోసం చేసిన ఐశ్వర్య రాయ్, నిజమెంత..?

First Published | Nov 8, 2024, 7:43 PM IST

సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ తర్వాత, ఐశ్వర్య రాయ్ తన అనుమానాల గురించి, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి సహనటులతో అక్రమ సంబంధం పెట్టుకుందని  వస్తున్న  ఆరోపణల గురించి మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

సల్మాన్ ఐశ్వర్యల ప్రేమాయణం

90ల చివరలో, 2000ల ప్రారంభంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్  ప్రేమ వార్తలు బాలీవుడ్ ను కుదిపేశాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. 

Also Read: తనకంటే 16 ఏళ్ళు పెద్ద హీరోని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

చల్తే చల్తే సినిమా వివాదం

"చల్తే చల్తే" సెట్లో సల్మాన్ ఖాన్ గొడవ చేయడంతో ఐశ్వర్య రాయ్ స్థానంలో రాణి ముఖర్జీ వచ్చింది. సల్మాన్ వల్లే ఐశ్వర్య రాయ్ ఆ సినిమా అవకాశం పొగోట్టుకుంది. 

Also Read: ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..


ఐశ్వర్య రాయ్ ఇంటర్వ్యూ

ఇక ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్ గురించి రహస్యాలు వెల్లడించింది. అతనికి ఉన్న అనుమానాలు, అతను చేసే శారీరక దాడుల గురించి చెప్పింది.దాంతో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. 

Also Read: దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?

సల్మాన్ ఖాన్ వివరణ

అయితే తనను కొట్టాడని వస్తున్న ఆరోపణ నేపధ్యలో సల్మాన్ ఖాన్ కూడా స్పందించాడు. అసలు తాను  ఐశ్వర్య రాయ్ ని కొట్టలేదని, కోపంలో తననే గాయపరుచుకున్నానని సల్మాన్ ఖాన్ చెప్పాడు.

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

సల్మాన్ షారుఖ్ స్నేహం

అయితే ఈ విషయంలో షారుఖ్ ఖాన్ కు .. సల్మాన్ ఖాన్ కు మధ్య విభేదాలు సమసిపోయి ఇద్దరు మళ్ళీ స్నేహితులయ్యారు. దాంతో  ఐశ్వర్య రాయ్ కెరీర్ కి కొంత ఇబ్బంది అయ్యింది.

Latest Videos

click me!