Published : Jun 06, 2019, 01:15 PM ISTUpdated : Jun 06, 2019, 01:16 PM IST
ఏడాదికి సల్మాన్ నుంచి వచ్చేది ఒక్క సినిమానే ఆయినా అది చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతిసారి రంజాన్ కానుకగా సెంటిమెంట్ తో ఎదో ఒక సినిమాను రిలీజ్ చేయడం సల్మాన్ కు అలవాటే. 2010 నుంచి చూసుకుంటే 2013 ఈద్ పండగ రోజు మాత్రమే ఏ సినిమాను రిలీజ్ చేయలేదు. అయితే ఫెస్టివల్ నాడు ఫస్ట్ డే మనోడు అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.