బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్.. కోలుకోలేని దెబ్బ కొట్టిన సినిమాలు

First Published Jun 6, 2019, 11:00 AM IST

గత మూడేళ్లలో బాలీవుడ్ నిర్మాతల నష్టాలు వేల కోట్లల్లో ఉన్నాయంటే నమ్మగలరా. మెయిన్ గా బయ్యర్లు హిందీ చిత్రాలను నమ్ముకొని రోడ్డున పడ్డారు. నిర్మాతలని బయ్యర్లను దారుణంగా దెబ్బకొట్టిన సినిమాలు ఇవే. 

జీరో(2018): షారుక్ మరగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమాను 170 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. అయితే సినిమా 100కోట్లు రాబట్టానికి చాలా కష్టపడింది. ఈ సినిమా దాదాపు 70 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం.
undefined
శాందార్ (2015): బడ్జెట్ 69 - కలెక్షన్స్ 48కోట్లు
undefined
కలంక్(2019): భారీ సెట్స్ తో 80కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 40కోట్ల నష్టాన్ని కలిగించింది.
undefined
హీరో (2015): బడ్జెట్ 36కోట్లు - కలెక్షన్స్ 35కోట్లు
undefined
డిటెక్టివ్ భోంకేష్ బక్షి(2015): 30కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో హంగామా చేసిన ఈ సినిమా కనీసం 25కోట్లు కూడా వెనక్కి తేలేకపోయింది.
undefined
రాయ్(2015): 44కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాతను సేవ్ చేసే విధంగా పెట్టిన డబ్బు వెనక్కి తెప్పించినప్పటికీ బయ్యర్స్ ని మాత్రం కాపాడలేకపోయింది.
undefined
షమితాబ్(2015): బడ్జెట్ 35కోట్లు - కలెక్షన్స్ 22కోట్లు
undefined
థగ్స్ ఆఫ్ హిందుస్తాన్(2018):150కోట్ల బడ్జెట్ తో అమిర్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటీనటులు నుంచి వచ్చిన ఈ సినిమా 120 కోట్లను రాబట్టింది. బయ్యర్స్ కి ఈ సినిమా దారుణమైన నష్టాలను కలుగ జేసింది.
undefined
135కోట్లతో రూపొందిన ట్యూబ్ లైట్(2017) సినిమా 117 కోట్లని మాత్రమే అందుకుంది.
undefined
రేస్ 3(2017): సల్మాన్ మెయిన్ లీడ్ లో నడిపించిన ఈ 180కోట్ల సినిమా 150కోట్లని రాబట్టింది.
undefined
click me!