2018లో విడుదలైన కెజిఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. దానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 అంతకు మించిన వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 దాదాపు రూ. 1200 కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం సలార్.ప్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ గత ఏడాది విడుదలైంది. అందుకు కారణాలు ఏమిటో వివరించిన ప్రశాంత్ నీల్... తాను చేసిన తప్పు మిగతావాళ్ళు చేయవద్దని అంటున్నాడు .