‘సలార్’ నటి స్టన్నింగ్ ఫోజులు.. మిర్రర్ ముందు శ్రియా రెడ్డి కిర్రాక్ సెల్ఫీలు.. మతులు పోగొడుతోందిగా..

First Published | Jul 30, 2023, 5:48 PM IST

తమిళ బ్యూటీ శ్రియా రెడ్డి ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వెండితెరపై యాక్షన్ తో అదరగొట్టేందుకు సిద్దంగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

తమిళ బ్యూటీ  శ్రియా రెడ్డి రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉంది. తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తన కెరీర్ లో కొన్ని చిత్రాల్లోనే  నటించినా గుర్తుండిపోయేలా చేసింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 
 

తెలుగులో ఇప్పటికే  హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో ఈ ముద్దుగుమ్మ నటించింది. కొన్నాళ్లు తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. వరుస సినిమాలతో అదరగొడుతూ వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ తెలుగులో దర్శనమిస్తోంది. 
 


గతంలో తెలుగులో ‘అప్పుడప్పుడు’, ‘ అమ్మ చెప్పింది’ వంటి సినిమాలతో అలరించింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ ముద్దుుగ్మ మళ్లీ తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’తో పాటు, ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో నటిస్తోంది. 
 

ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ తర్వాత శ్రియా రెడ్డి క్రేజ్ మరో లెవల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండూ యాక్షన్ ప్రాజెక్ట్స్ కావడంతో ఈ పవర్ ఫుల్ లేడీ కూడా యాక్షన్ తో అదరగొట్టేందుకు తగిన వర్కౌట్స్ కూడా చేస్తూ కనిపిస్తోంది.  తర్వాత వరుసగా అలరించినా ఆశ్యర్యపోనవసరం లేదు. 

ఇదిలా ఉంటే.. శ్రియా  రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మిర్రర్ సెల్ఫీలను తన అభిమానులతో పంచుకుంది. కిర్రాక్ ఫోజులతో శ్రియా రెడ్డి అదరగొట్టింది. మినీ డ్రెస్ లో మతులు పోగొట్టింది. నటనతోనే కాకుండా వీలైనప్పుడల్లా ఇలా గ్లామర్ తోనూ మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

Latest Videos

click me!