మలయాళం, తమిళ చిత్రాలతో పాపులర్ అయ్యింది ఐశ్వర్య లక్ష్మి. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అటు బలమైన పాత్రలు పోషిస్తూ నటిగా ఆకట్టుకుంటూనే ఇటు, గ్లామర్ షో చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆడియెన్స్ ని హాట్ ట్రీట్ ఇస్తుంది.సోషల్ మీడియాలో నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది.
కంటెంట్ ఉన్న చిత్రాలతో మెప్పిస్తున్న ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాలోనూ జోరు పెంచుతుంది. అక్కడ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. పోటీ ప్రపంచంలోనూ తాను దూసుకుపోతుంది. నటనతో మెప్పించడమే కాదు, స్కిన్ షోతో, ఫోటో షూట్లతోనూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే అందాల విందు చేసేలా ఫోటో షూట్ చేసింది. బ్లాక్‌లెహంగా ఓణిలో మెరిసింది. ఉల్లిపొరలాంటి పైట వేసుకుని కెమెరాకి పోజులిచ్చింది. అయితే బిగువైన ఐశ్వర్యపరువాలను ఆమె బ్లౌజ్ కంట్రోల్ చేయలేక తళ్లడిళ్లిపోతుండగా, ఆ ఉల్లిపొరలాంటి పైట ఉన్నా లేనట్టుగానే మారిపోయింది.
ఇలా దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఐశ్వర్య లక్ష్మి. అవి నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. సండే అంటే హాట్ హాట్,స్పైసీ నెస్‌ని కోరుకుంటారు ఎవరైనా. నెటిజన్లు కూడా అలాంటిదే ఎక్స్ పెక్ట్ చేస్తారు. వారికి కావాల్సిన స్పైసీ, హాట్ ట్రీట్ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి.
ఇందులో ఆమె ఇచ్చిన పోజులు మరింతగా మత్తెక్కిస్తున్నాయి. టెంప్ట్ చేసేలా ఉన్నాయి. సోఫాలో పడుకుని పరువాల జోరు చూపించడం హైలైట్‌గా మారింది. అందుకే ఇప్పుడు ఐశ్వర్య లక్ష్మి అందాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదని చెప్పొచ్చు. అంతగా ఆకట్టుకుంటుందీ హాట్ బ్యూటీ.
ఇక కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుంది ఐశ్వర్య లక్ష్మి. ఆమె బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలే చేసుకుంటూ వస్తుంది. మలయాళంలో అలాంటి చిత్రాలే చేసింది. ఇప్పుడు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అలాంటి వాటికే ప్రయారిటీఇస్తుంది. పాజిటివ్, నెగటివ్ రోల్స్ చేసేందుకు వెనకాడటం లేదు.
ఇటీవల `మట్టికుస్తీ` చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే. అందులో ఆమె కుస్తీ పోటీదారుగా ఆకట్టుకుంది. అత్యంత సంఘర్షణతో కూడిన పాత్రలో నటించి మెప్పించింది. నేటి కాలం అమ్మాయిలను ప్రతిబింబించింది.ఈ సినిమా యావరేజ్‌గానే ఆడినా, ఆమె పాత్ర మాత్రం చాలా మంది లేడీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. వారిని ఇన్ స్పైర్ చేసింది.
అంతకు ముందే సత్యదేవ్‌తో `గాడ్సే` చిత్రంలో మెరిసింది ఐశ్వర్య లక్ష్మి. అదే తెలుగులో ఈమెకి తొలి మూవీ.ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఇందులో ఐశ్వర్య లక్ష్మి నటించిందనే విషయం కూడా చాలా మందికి తెలియలేదు. ఆ తర్వాత ఓ ఓటీటీ ఫిల్మ్ `అమ్ము`లో నటించింది. క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది.
మరోవైపు తమిళంలో రూపొందిన పీరియాడికల్ హిస్టరీ చిత్రం `పొన్నియిన్ సెల్వన్`లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో `కింగ్ ఆఫ్ కోత` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. తెలుగులోనూ సందడి చేయనుంది. ఆగస్ట్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది.