ఈ రోజు ఎపిసోడ్ లో రిషి(rishi) కాలేజీ కి వెళ్లగా అక్కడ తన టేబుల్ పై ఒక లెటర్ అలాగే పెన్ డ్రైవ్ ఉంటుంది. అందులో ఏమి ఉందొ అని రిషి ఓపెన్ చేయగా సాక్షి (sakshi)మాట్లాడిన వీడియో రికార్డు అయి ఉంటుంది. అందులో వసుకి ప్రపోస్ చేసావ్ తను రిజెక్ట్ చేసిన కూడా ఎందుకు తన కోసం తపన పడుతున్నావ్.. నా ప్రేమను అర్థం చేసుకో అని అనగానే వెంటనే వీడియో క్లోజ్ చేస్తాడు.