కేవలం అమృత కారణంగానే తాను సక్సెస్‌ఫుల్ యాక్టర్ అనిపించుకోగలిగానని చెప్పాడు సైఫ్. నేను 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నా, ఆ సమయంలో నా భార్య అమృతనే నాకు కుటుంబ బాధ్యతల గురించి తెలిసేలా చేసింది. నువ్వు గమ్యాన్ని చూసి నవ్వుతూ కూర్చుంటే అక్కడి చేరలేవని నాకు అమృతనే నేర్పిందని చెప్పాడు సైఫ్.