ఇది కదిలే ఇంద్ర భవనం.. సకల సదుపాయాలతో హృతిక్‌ కారు

Published : Jul 21, 2020, 09:37 AM IST

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమాలకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో సినిమాలకు సంబంధించిన వార్తలు ఏవీ లేదు. దీంతో అభిమానులు తన అభిమాన నటులకు సంబంధించి పాత వరకు తిరిగి వైరల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హృతిక్‌ రోషన్‌ లగ్జరియస్‌ కారుకు సంబందించి ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇది కదిలే ఇంద్ర భవనం అని ఫీల్ అవుతున్నారు.

PREV
110
ఇది కదిలే ఇంద్ర భవనం.. సకల సదుపాయాలతో హృతిక్‌ కారు

హృతిక్‌ లుక్స్‌ మాత్రమే కాదు లైఫ్ స్టైల్‌ కూడా హాలీవుడ్‌ తారలకు ఏ మాత్రం తీసిపోదు.ఆయన బంగ్లాతో పాటు కారు కూడా అద్భుతం.

210

హృతిక్‌కు కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఆయన మెర్సిడేజ్‌ బెంజ్‌ వి క్లాస్‌ కారును కొని దాన్ని తనకు నచ్చినట్టుగా రీ డిజైన్‌ చేయించుకున్నాడు.

310

హృతిక్‌ కారును ఓప్రైవేట్‌ సంస్థ రీ డిజైన్‌ చేసింది. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

410

దాదాపు నెల రోజుల పాటు శ్రమించి ఆ కారును రీ మోడల్‌ చేశారు. రీ డిజైనింగ్ తరువాత హృతిక్‌ కారు ఓ ఇంద్రభవనంలా మారింది.

510

ఈ కారులోని సీటింగ్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. రెండో లైన్‌ను కెప్టెన్‌ సీట్‌గా హృతిక్‌కు అనుకూలంగా మార్చటంతో పాటు మూడో లైన్‌ సీట్‌ను సోఫాలా మార్చారు.

610

సోఫాలా ఏర్పాటు చేసిన సీటు అవసరాన్ని బట్టి పూర్తి స్థాయి బెడ్‌ లా మార్చేందుకు కూడా కారులో ఏర్పాట్లు ఉన్నాయి.

710

కారు లోపలికి బయటి లైటింగ్ వచ్చేలా ఏర్పాట్లతో పాటు ఇంటీరియర్‌లో కూడా అద్భుతమైన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

810

కారులో ఫ్రిజ్‌తో పాటు టేబుల్‌ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇన్ని ఏర్పాట్లు ఉన్నా కారు బరువు పెరగకుండా తెలిపాటి మెటల్‌తో డిజైన్‌ చేశారు.

910

కారులో 32 ఇంచుల టీవీ ఏర్పాటు కూడా ఉంది. ఇంటిరియర్‌ విషయంలో ఎన్ని మార్పులు చేసినా ఇంజన్‌ లో మాత్రం  ఎలాంటి మార్పలూ చేయలేదు.

1010

హృతిక్‌కు తెలుపు రంగు ఇష్టం కావటంతో దాదాపు ఇంటీరియర్‌ అంతా వైట్‌ కలర్‌లోనే ఉండాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ బంగ్లాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ కారును డిజైన్‌ చేశారు.

click me!

Recommended Stories