'స్కంద' ప్రీ రిలీజ్ ఈవెంట్: బొద్దుగా ముద్దుగా మతిపోగొడుతున్న సయీ మంజ్రేకర్.. బాంబే పిల్ల పిక్స్ వైరల్

Published : Aug 26, 2023, 09:53 PM IST

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాంబే పిల్ల సయీ మంజ్రేకర్ కూడా ప్రీ రిలీజ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

PREV
110
'స్కంద' ప్రీ రిలీజ్ ఈవెంట్: బొద్దుగా ముద్దుగా మతిపోగొడుతున్న సయీ మంజ్రేకర్.. బాంబే పిల్ల పిక్స్ వైరల్

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. 

210

అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు. 

310

వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. 

410

వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. 

510

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. కానీ ఊహించని విధంగా మూడు వారాల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. శిల్ప కళావేదికలో నేడు ప్రేయర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. 

610

బోయపాటి, రామ్ స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనితో శిల్పకళా వేదిక కోలాహలంగా మారింది. 

710

హీరో రామ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న హీరో శ్రీకాంత్, బబ్లూ పృథ్వీ రాజ్, ఇంద్రజ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. 

810

శ్రీలీలతో పాటు బాంబే పిల్ల సయీ మంజ్రేకర్ కూడా ప్రీ రిలీజ్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సౌత్ ఇండియన్ స్టైల్ లో సయీ మంజ్రేకర్ అదిరిపోయే లెహంగాలో మెరిసింది. 

910

బొద్దుగా ముద్దుగా బూరెల్లాంటి బుగ్గలతో సయీ మంజ్రేకర్ ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. క్యూట్ స్మైల్ తో సయీ మంజ్రేకర్ కుర్రాళ్ళని అట్రాక్ట్ చేసే ఫోజులు ఇచ్చింది. 

1010

అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం రామ్ కూడా ఎదురుచూస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories