నడుముని విల్లులా వంచి చుట్టు కొలతలు చూపిస్తూ సెగలు రేపుతున్న `స్కంద` బ్యూటీ.. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు కారమే

Published : Oct 02, 2023, 09:14 PM IST

తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్న సాయి మంజ్రేకర్‌.. సోషల్‌ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. తన చుట్టుకొలతలు చూపిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.   

PREV
19
నడుముని విల్లులా వంచి చుట్టు కొలతలు చూపిస్తూ సెగలు రేపుతున్న `స్కంద` బ్యూటీ.. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు కారమే

సీనియర్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌(Saiee Manjrekar).. సల్మాన్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `దబాంగ్‌3`లో మెరిసి మెప్పించింది. కానీ తెలుగులో ఎక్కువ ఆఫర్లని అందుకుంటుంది. ఇప్పటికే బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు ఆఫర్లని అందుకుంది. 
 

29

వరుణ్‌ తేజ్‌ `గని` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాయ పాత్రలో మెరిసింది. గ్లామర్‌ బ్యూటీగా మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. అయినా ఈ అమ్మడికి ఆఫర్ల వెల్లువలా వస్తున్నాయి. 
 

39

`గని` తర్వాత `మేజర్‌` చిత్రంలో మెరిసింది. అడవి శేషు సరసన నటించింది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఆడింది. కానీ ఈ అమ్మడికి మాత్రం క్రెడిట్‌ రాలేదు. అంతా అడవి శేష్‌ తీసుకెళ్లిపోయాడు. ఇందులో సాయి నటన ఆద్యంతం కట్టిపడేస్తుంది. 
 

49

దీంతోపాటు ఇటీవల `స్కంద` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రమిది. మాస్‌ యాక్షన్‌ మూవీగా వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 
 

59

ఇందులో శ్రీకాంత్‌ కూతురు పాత్రలో నటించింది సాయి మంజ్రేకర్‌. మొదట ప్రాణాలతో కొట్టుమిట్టాడే అమ్మాయిగా, ఆ తర్వాత రామ్‌ని ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. సినిమాలో ఇద్దరు రామ్‌లున్న విషయం తెలిసిందే. మాస్‌ రామ్‌కి పెయిర్‌గా సాయి కనిపించనుంది. అయితే అది రెండో పార్ట్ లో తేలనుంది. 

69

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది సాయి మంజ్రేకర్‌. గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఒంటిగా చుట్టినట్టుగా ఉన్న డ్రెస్‌లో తన చుట్టు కొలతలు, బాడీ షేపులు చూపించింది.
 

79

రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు కారంని తలపిస్తుంది.రెడ్‌ చిల్లీలా ఫైర్‌ అవుతూ ఘాటు రేపే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. అయితే ఇందులో తన ఫోటోలకు ఆమె రెడ్‌ చిల్లీని పోస్ట్ చేయడం విశేషం. 

89

పర్‌ఫెక్ట్ బాడీ షేపులతో కట్టిపడేస్తుంది. అంతేకాదు నడుముని విల్లులా వచ్చింది. మరింతగా రెచ్చగొడుతుంది. తన హాట్‌ షేపులతో కాక రేపుతుంది. కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

99

ఇక ప్రస్తుతం సాయి మంజ్రేకర్‌ చేతిలో హిందీలో రెండు సినిమాలున్నాయి. `కుచ్‌ ఖట్టా హో జాయ్‌`, `ఔరాన్‌ మెయిన్‌ కహా దమ్‌ త` చిత్రాలు చేస్తుంది. తెలుగులోనూ ఈ బ్యూటీకి కొత్త ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories