క్యూట్‌ అందాలతో కుర్రకారుకి చుక్కలు చూపిస్తూ సిరి హన్మంతు.. గ్రీన్‌ శారీలో పల్లెటూరిలా మారి కవ్వింపులు

Published : Oct 02, 2023, 08:00 PM ISTUpdated : Oct 02, 2023, 08:04 PM IST

బిగ్‌ బాస్‌ బాస్‌తో పాపులర్‌ అయిన సిరి హన్మంతు ఇప్పుడు బిజీ అయ్యింది. అదే సమయంలో తన గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
క్యూట్‌ అందాలతో కుర్రకారుకి చుక్కలు చూపిస్తూ సిరి హన్మంతు.. గ్రీన్‌ శారీలో పల్లెటూరిలా మారి కవ్వింపులు

బుల్లితెరపై మెరిసే సిరి హన్మంతు(Siri Hanumanth)ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది బిగ్‌ బాస్‌. ఆమె షోలో ఆట ఆడిన విధానం, ఆమె గ్లామర్‌ అందరిని ఆకట్టుకున్నాయి. ఆకర్షింప చేశాయి. పైగా లవ్‌ స్టోరీ కూడా హృదయాలను కదిలించింది. దీనికితోడు షణ్ముఖ్‌తో స్నేహం సైతం హాట్‌ టాపిక్‌ అయ్యింది. 
 

27

మొత్తంగా బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది సిరి. ఆ క్రేజ్‌తో ఆమె షోస్‌ చేస్తూ రాణిస్తుంది. వెబ్‌ సిరీస్‌లతో మెప్పిస్తుంది. ఇప్పుడు యాంకర్‌గా షోస్‌ చేస్తుంది. అలాగే వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌గా చేస్తుంది. సినిమాల్లోనూ కనిపించేందుకు తహతహలాడుతుంది. 
 

37

అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ జోరు పెంచిందీ భామ. గ్లామర్‌ షో విషయంలో కాస్త డోస్‌ పెంచుతుంది. అప్పుడప్పుడు పొట్టి దుస్తుల్లో మెరుస్తూ అందాల విందు వడ్డిస్తుంది. మరోవైపు చీరలో సోయగాలతో కట్టిపడేస్తుంది. శారీ సోకులతో కుర్రకారుకి చుక్కలు చూపిస్తుంది.

47

ప్రస్తుతం ఈ బ్యూటీ గ్రీన్‌ శారీలో మెరిసింది. పల్లెటూరి పిల్లలా మారిపోయి కనువిందు చేస్తుంది. పైగా చిలిపి నవ్వులతో కట్టిపడేస్తుంది. క్యూట్‌ అందాలతో కవ్విస్తూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

57

సిరి హన్మంతు.. ప్రస్తుతం శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే శ్రీహాన్‌ కంటే ముందే ఈ బ్యూటీ ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ అతను హఠాన్మరణం చెందాడు. దీంతో ఆ విషాద గాయంలో ఉన్నప్పుడు శ్రీహాన్‌ నుంచి ఓదార్పు లభించింది. అలా ఆయనకు కనెక్ట్ అయ్యిందట. 
 

67

ఇద్దరు ఒకే రంగంలో ఉన్నారు. గత సీజన్‌లో శ్రీహాన్‌ కూడా బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్నారు. విన్నర్‌గా నిలవాల్సిన వాడు. కానీ మనీకి టెంప్ట్ అయి వైదొలిగాడు. అటు శ్రీహాన్‌, ఇటు సిరి అటు షోస్‌, ఇటు మూవీస్‌లో ప్రయత్నాలు చేస్తూ బిజీ అవుతున్నారు. 
 

77

కానీ ఇటీవల గ్లామర్‌ ఫోటోలను వరుసగా షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల డోస్‌ పెంచుతూ ఆద్యంతం కట్టిపడేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. చూడబోతుంటే హీరోయిన్లకే పోటీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories