రోడ్ల మీద పబ్లిక్ గా తిరుగుతున్న స్కంద బ్యూటీ.. టైట్ ఫిట్ సొగసుకు యువత దాసోహం

First Published Jan 17, 2024, 6:21 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ చిత్రాల్లో సయీ మంజ్రేకర్ నటించింది. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారుతోంది. వరుణ్ తేజ్ గని, అడివి శేష్ మేజర్ చిత్రాల్లో సయీ మంజ్రేకర్ నటించింది. 

రీసెంట్ గా సయీ మంజ్రేకర్ రామ్ పోతినేని స్కంద చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. 

Latest Videos


అయితే ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ కి అంతగా గుర్తింపు మాత్రం లభించలేదు. కనై సయీ మంజ్రేకర్ గ్లామర్ కి మాత్రం కుర్రకారు ఫిదా అవుతున్నారు. కాస్త బొద్దుగా ఉంటూ మతి పోగొట్టే స్ట్రక్చర్ తో సయీ కవ్విస్తోంది. 

సరైన కమర్షియల్ హిట్ పడితే సయీ మంజ్రేకర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అని చెప్పడం లో సందేహం లేదు. బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్. 

తాజాగా సయీ మంజ్రేకర్ ముంబైలో పబ్లిక్ గా తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కళ్ళు చెదిరే విధంగా ఉన్న సొగసుతో సయీ మంజ్రేకర్ టైట్ ఫిట్ డ్రెస్సుల్లో ఊపిరాడనీయడం లేదు. 

 ఎద సొగసుతో మాయ చేస్తూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. అంత హాట్ గా సయీ బ్లాక్ డ్రెస్ లో అదరహో అనిపించే ఫోజులు ఇస్తోంది. బ్లాక్ డ్రెస్ లో సయీ మంజ్రేకర్ మెలికలు తిరగడం చూస్తుంటే కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. 

ప్రస్తుతం ఇండియాలో యూత్ క్రష్ సయీ మంజ్రేకర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంటెన్స్ లుక్స్ తో పర్ఫెక్ట్ షేపులతో సయీ అందాల జాతర చేస్తోంది. 

click me!