యాక్టింగ్ స్కోప్ ఉన్న నటనకు మాత్రమే.. ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి. ఈమధ్య కాస్త నెమ్మదించి.. సినిమాలు తగ్గించింది బ్యూటి. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి..సాయి పల్లవి మేకప్ కు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే.. ఇలా ఉండటానికి ఒక కారణం ఉన్నట్టు తెలుస్తోంది.