మగవాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనే బోల్డ్ కామెంట్స్ వైరల్..

Published : May 20, 2023, 07:08 AM ISTUpdated : May 20, 2023, 07:09 AM IST

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే సంచలన వ్యాఖ్యు చేశారు. మగవారిస్టామినా గురించి నోటికొచ్చినంతగా కామెంట్లు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా..?  

PREV
16
మగవాళ్లు మ్యాగీ కంటే చీప్.. దీపికా పదుకొనే బోల్డ్ కామెంట్స్ వైరల్..
Image: Deepika Padukone / Instagram

ఏజ్ బార్ అవుతున్నా.. కెరీర్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటోంది దీపికా పదుకొనే. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ సరసన  ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తోంది. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ తో  దీపికా పదుకొనే మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడమే కాదు.. ఆస్కార్ వరకూ వెళ్లే అవకాశం ఉంది అని నమ్మకంతో ఉన్నారు టాలీవుడ్ జనాలు. 

26

ఇక దీపికా మంచి ఫామ్ లో ఉండగా.. చాలా మంది హీరోలతో డేటింగ్ చేసింది. చివరగా.. రణ్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఇద్దరు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ..చక్కగా కాపురం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. దీపికా పదుకునే  పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్లు, హాట్ హాట్ బెడ్ సీన్స్ కూడా చేస్తూ.. అందరిని  ఆశ్చర్యపరుస్తూ ఉంది.

36

ఇక ఈక్రమంలోనే ఆమె బోల్డ్ కామెంట్లు కూడా ఏమాత్రం మొహమాటపడకుండా చేసేస్తోంది. అది కూడా మగవారి స్టామినా గురించి దారుణంగా మాట్లాడేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక మగవాళ్ల స్టామినా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ విషయంలో మగవాళ్లు మ్యాగీ కంటే చీప్ అంటూ దీపికా పదుకొనే బోల్డ్ కామెంట్లతో రెచ్చిపోయింది. 

46

ఆడవాళ్లతో పోల్చి చూస్తే మగవాళ్ల స్టామినా చాలా తక్కువగా ఉంటుందని  దీపిక పేర్కొన్నారు. ఒక ఇంగ్లీష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయాలను వెల్లడించారు. మగవాళ్ల గురించి ఆమె చేసిన క కామెంట్లు  పెద్ద వివాదాన్నే రేపుతున్నాయి. ఈ వాఖ్యలతో .. దీపికాపైన తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

56
Deepika Padukone

మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ మూవీని 2024  సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామంటున్నారు కాని. అప్పటికి సినిమా కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి.  ఎన్నో ప్రత్యేకతలతో రూపొందుతున్న  ఈ సినిమా..ఇంకా  ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తోనే ఉంది. మరి మూవీ టైటిల్ కాని.. అప్ డేట్స్ కాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది తెలియడంలేదు. 

66

కాగా సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రభాస్, దీపికా పదుకొనే ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో.. పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కే రూపొందుతోంది. వీటితో పాటు బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్ లు చేస్తోంది దీపికా. 

Read more Photos on
click me!

Recommended Stories