సినీ ప్రముఖులు ఎవరైనా సరే నటించడం మాత్రమే కాకుండా .. రకరకాల మార్గాల్లో సంపాదిస్తున్నారు. అందులో వాణిజ్య ప్రకటనలు కూడా భాగమే. వాటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్, శీతల పానీయాల నుంచి పొగాకు ఉత్పత్తులు.. ఆల్కాహాల్ ఉత్పత్తుల కు కూడా బ్రాండ్స్ గా ఉన్నారు స్టార్స్. సెలబ్రిటీలు రకరకాల ప్రకటనల్లో నటిస్తున్నారు. కోట్లకు పడగలెత్తితే అందులో నటించేందుకు చాలా మంది నటీనటులు సిద్ధంగా ఉన్నారు.