సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.