ఆ సన్నివేశంలో సరైన ఎక్స్ ప్రెషన్స్ పలికించేందుకు తనే ఎక్కువ సమయం తీసుకుందని చెప్పింది. అది ఫేక్ కిస్ అని.. కెమెరా హ్యాండిల్ చేసే విధానంలో రియల్ కిస్ లా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక నో కిస్ పాలసీకి సాయి పల్లవి కట్టుబడే ఉంటోంది. నెక్ట్స్ చైతూ, సాయి పల్లవి కాంబోలోనే ‘తండేల్’ సినిమా రానుంది.