
`జయం` సినిమాతో స్టార్ అయిపోయింది సదా(Sadaa). తొలి చిత్రం పెద్ద విజయం సాధించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారిపోయింది. అయితే గ్లామర్ తారల జోరు సాగుతున్న సమయంలో ట్రెడిషనల్ లుక్‌లోనే ఆడియెన్స్ ని కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్దుల్ని చేసింది.
సదా(Sadha).. వరుసగా తెలుగులో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే చేసింది. అయితే ఆమె నటించిన పాత్రలకు కచ్చితంగా ప్రయారిటీ ఉండేలా చూసుకుంది. బలంగా, నటనకు స్కోప్ ఉన్న పాత్రలతో మెరిసింది. ఆడియెన్స్ ని మెప్పించింది. అలా మనింటి అమ్మాయిగా దగ్గరయ్యింది.
ఇక సదా.. నటించే పాత్రలు సేమ్ అయిపోతున్నాయి. అదే సమయంలో గ్లామర్ షోకి ప్రయారిటీ ఉన్న నేపథ్యంలో సాంప్రదాయ పాత్రలతో సస్టెయిన్ కావడం కష్టం. అందుకే తాను కూడా మారిపోయింది. గ్లామర్ షోకి గేట్లు ఓపెన్ చేసింది.
`అపరిచితుడు` చిత్రంలో సదా ఆ ప్రయోగం చేసింది. ఇందులో ఓ వైపు సాంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తూనే, రొమియో పాత్ర కోసం మాత్రం హాట్ షో చేసింది. పాటల్లో రెచ్చిపోయింది. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చింది. దీంతో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించి సక్సెస్ అయ్యింది.
`అపరిచితుడు` పెద్ద హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఇక గ్లామర్ పాత్రలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. అయితే అందులోనూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంది. శృతి మించిన గ్లామర్‌కి దూరంగా ఉంటూనే ఎంత చూపించాలో అంతే చూపించింది.
అయితే ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. కొన్ని చిన్న సినిమాలు కూడా చేసింది సదా. అది ఆమెకి పెద్ద ఆఫర్ల నుంచి దూరం చేసింది. దీంతో ఇక లాభం లేదని ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.
బలమైన పాత్రలు రావడం లేదు, పెద్ద హీరోల సినిమా ఆఫర్లు రావడం లేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. తాను కొనేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటుంది. అయితే ఆమె పెళ్లి చేసుకోలేదని సమాచారం.
జనరల్‌గా హీరోయిన్లు అవకాశాలు తగ్గుతుంటే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతుంటారు. కానీ సదా అలా చేయలేదు. ఆమె తనకిష్టమైన వైల్డ్ లైఫ్‌కి షిఫ్ట్ అయ్యింది. ఆమె జంతు ప్రేమికురాలిగా ఉన్నారు. దీంతో ఆయా రంగంలో సేవలందిస్తున్నారు. జంగిల్‌లో వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో ఫారెస్ట్ రంగంలో సేవలందిస్తుంది.
ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. దీంతో రిటర్న్ అయ్యింది. అయితే ఈ సారి సినిమాలు కాదు, టీవీ షోస్‌పై ఫోకస్ పెట్టింది. ఆమె రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే `జబర్దస్త్`, `ఢీ` డాన్స్ సో, శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టార్ మా కి సంబంధించిన కామెడీ స్టార్స్ వంటి షోస్‌లో మెరిసింది. కొన్నాళ్లపాటు `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. అలాగే బీబీ జోడీకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు `నీతోనే డాన్స్` షోకి జడ్జ్ గా చేస్తుంది.
దీనికితోడు గ్లామర్ షో చేస్తుంది. నెమ్మదిగా గ్లామర్ షోకి గేట్లుఎత్తేస్తూ సదా 2.0 చూపిస్తుంది. తాజాగా నాభి అందాలు చూపించింది. పట్టుశారీలో ట్రెడిషనల్ లుక్‌లోనే ఈ సీనియర్ పాప తన బొడ్డు అందంతో మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రెడిషనల్ హాట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తూ దసరా పండుగ ముందే వచ్చిందని కామెంట్లు పెడుతుండటం విశేషం.