ప్రైవేట్ పార్టీలో బికినీలో డాన్స్ వేసిన సాహో బ్యూటీ... ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో!

First Published Apr 16, 2021, 9:49 AM IST


నటి, టెలివిజన్ హోస్ట్ మందిరా బేడీ వయసు ఐదు పదులకు దగ్గరైంది. అయినా ఆమె ఫిట్నెస్ మాత్రం స్వీట్ సిక్స్టీన్ ని తలపిస్తుంది. వయసు అంటే జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తుంది ఈ హాట్ బ్యూటీ. కష్టపడి సాధించిన అందాలు, ఇష్టంగా చూపించేయడం మందిరా బేడీకి అలవాటు. 
 

మందిరా బేడీ బికినీ ధరిస్తే ఇంటర్నెట్ షేక్ కావలసిందే. అందమైన సాగర తీరాలలో, స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాడుతూ తరచుగా బికినీ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు మందిరా.
undefined
తాజాగా ఫ్రెండ్స్ పార్టీలో డాన్స్ చేస్తున్న వీడియో పంచుకున్న మందిరా, అందరూ నోరెళ్ళ బెట్టేలా చేసింది. ప్రైవేట్ పార్టీలో బికినీలో డాన్స్ చేస్తూ రచ్చ చేసింది ఈమె. బీచ్ లో ధరించాల్సిన బికినీ పార్టీలో ధరించి డాన్స్ చేయడం సంచలంగా మారింది.
undefined
తన లేడీ ఫ్రెండ్స్ తో కలిసి జరుపుకుంటున్న పార్టీలో ఓ జోష్ఫుల్ ఆల్బమ్ కి మందిరా బేడీ రెచ్చిపోయి స్టెప్స్ వేశారు. ఈ వీడియో మందిరా తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా, క్షణాల్లో వైరల్ గా మారింది.
undefined
ఆ వీడియోలో తన ఫ్రెండ్స్ కూడా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేయడం చూడవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉండే ఈ సెలెబ్రిటీ, కొంచెం విరామం దొరకడంతో ఫ్రెండ్స్ తో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారని అర్థం అవుతుంది.
undefined
ఇక అనేక బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేసిన మందిరా, బాలీవుడ్ లో నటిగా కూడా రాణించారు. ప్రభాస్ 2019 భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మూవీలో మందిరా బేడీ ఓ రోల్ చేశారు.
undefined
సాహో మూవీలో ఆమె నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ కి ప్రసంశలు దక్కాయి. అదాన్గతే అనే ఓ తమిళ్ మూవీలో మందిరా నటిస్తుండగా, చిత్రీకరణ జరుపుకుంటుంది.
undefined
మందిరా బేడీ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
మందిరా బేడీ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
మందిరా బేడీ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
undefined
click me!