Ruhani Sharma :రెచ్చిపోయిన రుహాని శర్మ.. హనీ..హనీ రుహానీ అంటున్న కుర్రాళ్లు..

First Published Jan 29, 2022, 1:13 PM IST

అందాలసుందరి రుహానీ శర్మ(Ruhani Sharma).. సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా.. కెరీర్ టర్న్ అయ్యే సినిమా ఇంకా పడలేదు రుహానీకి.

సోషల్ మీడియాలో రుహానీ శర్మ(Ruhani Sharma) స్కిన్ షో చూసి హనీ హనీ రూహానీ అంటున్నారు కుర్ర ఫ్యాన్స్. యవ్వనాలు కనిపించేలా అదిరిపోయే ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది రుహానీ. పాలుగారే సొగసుల తో పోటీపడి మరీ ఫోజులిస్తోంది. యువకులను అందాలతో ఆకర్షిస్తూ.. పిచ్చెక్కిస్తుంది. పచ్చిపాల అందాలతో ..పరువాల విందు చేస్తోంది రుహానీ శర్మ(Ruhani Sharma). మత్తు కళ్ళతో మంత్రమేస్తున్న ముంబయ్ భామకు.. తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

తాజాగా కుర్రాళ్ళు హృదయాలు చిత్తయ్యేలా రుహాని శర్మ(Ruhani Sharma) ఇంస్టాగ్రామ్ లో హాట్  హాట్  షోతో రెచ్చిపోయింది.యద అందాలతో కుర్రాళ్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమె షేర్ చేసిన ఫొటోస్ అంతలా హాట్ నెస్ తో అందరిని కట్టిపడేస్తున్నాయి. ఛాన్స్ లకోసమే రుహానీ రెచ్చిపోతుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Latest Videos


రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో సుశాంత్(Sushanth) హీరోగా వచ్చిన చిలసౌ సినిమా ద్వారా మీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది రుహాని. ఈమూవీ కలెక్షన్స్ పరంగా హిట్ కొట్టకపోయినా.. సినిమా పరంగా సూపర్ అనిపించకుంది. రుహానీకి కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చాయి ఈ సినిమాతో.

ఆరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా.. మంచి హిట్ మాత్రం పడటం లేదు రుహాని శర్మకు(Ruhani Sharma). నేచురల్ స్టార్ నాని ప్రోడ్యూసర్ గా యంగ్ స్టార్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాలో నటించి మెప్పించింది రుహానీ శర్మ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది.

కాని రుహా(Ruhani Sharma)నీ టైమ్ ఏమీ బాగుండటం లేదు. హిట్ సినిమా తరువాత కూడా ఈముంబాయ్ బ్యూటీకి కలిసిరావడం లేదు. ఈమధ్యలో అవసరాల శ్రీనివాస్ కు జంటగా కలిసి నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా లో నటించింది. సినిమా బాగుంది. ఆమె పర్ఫామెన్స్ కు కూడ మంచి మార్కులు పడ్డాయి. కాని మూవీ ప్లాప్ లిట్ లోకి వెళ్ళిపోయింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తోంది రుహానీ శర్మ(Ruhani Sharma). టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రయత్నాల్లో కూడా ఉంది. ప్రస్తుతం అక్కడ ఓ సినిమా కూడా చేస్తుంది.కెరీర్ లో పెద్ద టర్నింగ్ కోసం ఎదురు చూస్తుంది. అందుకోసం సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతుంది రుహానీ శర్మ.

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

click me!