ఇక కార్తీక్ (Karthik), సౌర్య కు సెలైన్ పెట్టిన తర్వాత అక్కడికి డాక్టర్ వస్తుంది. అది చూసిన డాక్టర్ హాస్పటల్లో స్టాప్ పై కోపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ వాళ్లను బయటకు పంపించేయండి అని అంటుంది. దానికి దీప మీకు దండం పెడతాను దయచేసి మా సౌర్య (Sourya) ను బతికించండి అని వేడుకుంటుంది.