జాకెట్‌ బటన్స్ విప్పి బెడ్‌పై విరహాలు పోతున్న అలియాభట్‌.. పిచ్చెక్కిస్తున్న క్లీవేజ్‌ అందాలు, కిల్లర్‌ పోజులు

Published : Jun 17, 2023, 06:54 AM ISTUpdated : Jun 17, 2023, 08:09 AM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌.. ఆ మధ్య పెళ్లై, ఓ పాపకి కూడా జన్మనిచ్చింది. అప్పుడే సినిమాలతో బిజీ అవుతుంది. పూర్వ ఫిట్‌నెస్‌ని పొంది కత్తిలా తయారైంది.   

PREV
18
జాకెట్‌ బటన్స్ విప్పి బెడ్‌పై విరహాలు పోతున్న అలియాభట్‌.. పిచ్చెక్కిస్తున్న క్లీవేజ్‌ అందాలు, కిల్లర్‌ పోజులు

అలియాభట్‌ తాజాగా కిల్లర్‌ పోజులతో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. పింక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. జాకెట్‌ బటన్స్ విప్పి క్లీవేజ్‌ అందాలను చూపించింది. వీ కట్‌ బ్రాలో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో కవ్విస్తుంది.

28

అంతేకాదు, అంతకు మించి అనేలా ఆమె బెడ్‌పై విరహాలు పోవడం విశేషం. ఫ్రంటూ బ్యాక్‌, సైడ్‌ యాంగిల్స్ లో పోజులిస్తూ నెట్టింట పెద్ద రచ్చ చేస్తుంది. తన టెంప్టింగ్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

38

అలియాభట్‌ హాలీవుడ్‌లో `హార్ట్ స్టోన్‌` అనే మూవీ చేస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇలా పింక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. అలియా కిల్లింగ్‌ పోజులు నెటిజన్లని ఎంత ఆకట్టుకోవడంతోపాటు కుర్రాళ్లకి కంటి మీద కునుకులేకుండాచేస్తున్నాయి. 
 

48

అలియాభట్‌ తెలుగు ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యింది. ఆమె `ఆర్‌ఆర్‌ఆర్‌`లో సీత పాత్రలో మెప్పించింది. నిడివి తక్కువే అయినా, మంచి ప్రాధాన్యత తక్కిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్‌30లోనూ నటించాల్సి ఉండగా, ఆమె పెళ్లి కారణంగా దాన్నుంచి తప్పుకుంది. 
 

58

బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఛాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియాభట్‌. గతేడాది ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న ఏడు నెలలకే కూతురు రియాకి జన్మనిచ్చింది. ఇది అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. 

68

ఇక కూతురుకి జన్మనిచ్చిన కొద్ది రోజులకే తిరిగి మామూలు స్థితికి వచ్చేసింది అలియా. అందుకు ఎంతగానో శ్రమించింది. జిమ్‌లో వర్కౌట్స్ తో ఫిట్‌నెస్‌ని తిరిగి పొందింది. పెళ్లికి ముందు అమ్మాయిలా తయారై వన్నెతగ్గని అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. 

78

ప్రస్తుతం ఈ బ్యూటీ `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ కహాని` చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణ్‌ వీర్‌ సింగ్‌తో జోడీ కట్టింది. దీంతోపాటు హాలీవుడ్‌ చిత్రం `హార్ట్ ఆఫ్‌ స్టోన్‌`లో నటించింది. ఇది త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీంతోపాటు భర్త రణ్‌ బీర్‌తోనే `బ్రహ్మాస్త్ర2`లో నటిస్తుంది. 
 

88

`ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌.. ఆ మధ్య పెళ్లై, ఓ పాపకి కూడా జన్మనిచ్చింది. అప్పుడే సినిమాలతో బిజీ అవుతుంది. పూర్వ ఫిట్‌నెస్‌ని పొంది కత్తిలా తయారైంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories