Alia Bhatt : బెర్లిన్ లో ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ‘అలియా భట్’.. హాఫ్ షోల్డర్ గౌన్ లో అందాల విందు..

Published : Feb 16, 2022, 03:16 PM ISTUpdated : Feb 16, 2022, 03:19 PM IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) హీరోయిన్  అలియా భట్ జర్మనీలోని బెర్లిన్ లో మెరిసింది. గంగూబాయి కతియావాడి ప్రీమియర్ లో భాగంగా బెర్లిన్ కు వెళ్లిన అలియా భట్ (Alia Bhatt) ప్రీమియర్ కు ముందు ఫొటోలకు ఫోజులిచ్చింది.     

PREV
16
Alia Bhatt : బెర్లిన్ లో ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్  ‘అలియా భట్’.. హాఫ్ షోల్డర్ గౌన్ లో అందాల విందు..

అలియా భట్ (Alia Bhatt) నటించిన తాజా చిత్రం గంగూబాయి కతియావాడి (Gangubai kathiawadi). ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు గంగూబాయి కతియావాడి టీం కూడా ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గడం లేదు. 
 

26

తాజాగా, జర్మనీలోని బెర్లిన్ లో కొనసాగుతున్న ‘బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో  గంగూబాయి కతియావాడి మూవీ ప్రీమియర్ కోసం అలియా భట్ మరియు గంగూబాయి కతియావాడి చిత్ర ప్రముఖులు అక్కడికి వెళ్లారు.    
 

36

ఇది ప్రపంచంలోని అతిపెద్ద చలన చిత్రోత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో బెర్లిన్‌లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను  నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బెర్లిన్ కు చేరిన అలియా ప్రీమియర్ కు ముందు అభిమానుల కోసం ఫొటోషూట్ నిర్వహించింది. 
 

46

వైట్ ఆఫ్-షోల్డర్ గౌనులో బెర్లిన్‌లో మెరిసిపోతోంది అలియా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా ప్రీమియర్‌కి ముందుగానే గంగూబాయి కతివాడిని ప్రచారం చేసుకుందీ బ్యూటీ.
 

56

నటి అలియా భట్ సినిమాల ఎంపిక విషయంలో గానీ, ఫ్యాషన్ కి సంబంధించిన ఎంపికలలో ఆమెకు ఎవరూ తిరుగులేరు. ఎల్లప్పుడూ గ్లామర్ ను మెయిన్ టేన్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గంగూబాయి కతివాడి ప్రమోషన్ల కోసం కూడా అలియా ఢిపరెంట్ లుక్ శారీల్లో దర్శనిమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. 
 

66

తాజాగా అలియా పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు అలియా ‘బెర్లిన్ బేబీ’ అంటూ క్యాప్షన్ యాాడ్ చేసింది.  తన గ్లామర్ తోనూ, వైట్ గౌన్ లో అలియా ఇచ్చిన హాట్ స్టిల్స్ కు నెటిజన్లు మంత్రముగ్ధులు  అవుతున్నారు. మరోవైపు నణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) తోనూ ‘బ్రహ్మస్త్ర’మూవీలో నటిస్తోంది. 

click me!

Recommended Stories