పైన ఫ్లోర్ లో ఉన్నామని అనడంతో వెంటనే అక్కడి నుంచి పైకి వెళ్తారు. రిషి (Rishi) దగ్గరికి వెళ్లి ఏం జరిగింది వసుధార అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. కానీ జగతి, వసు మాత్రం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటారు. రిషి వసుతో నీకు ఏమీ కాలేదు కదా అనటంతో వెంటనే గౌతమ్ (Gautham) వీడికి వసు మీద, స్టూడెంట్స్ మీద ఎక్కువగా ఉంటుందని అనుకుంటాడు.