అప్పుడు ఏం జరిగింది అనడంతో అప్పుడు ఫణింద్ర జరిగింది చెప్పగా రిషి డాడ్ ఫోన్ నెంబర్ అని షాక్ అవుతాడు. అప్పుడు రిషి బలవంతంగా గౌతమ్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ కి చేయగా కచ్చితంగా అక్కడ నుంచి ఉంటుంది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయడంతో అప్పుడు రిషి వాయిస్ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. మరోవైపు గౌతమ్, రిషి కి అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఆ తర్వాత వసుధర జగతి వాళ్ల గురించి ఆలోచించుకుంటూ ప్రెస్ మీట్ లో మేడం వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు వసు,గౌతమ్ ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.