సర్ ఇది మీకు మహేంద్ర సార్, ఫణింద్ర సార్ మీకు గిఫ్ట్ గా ఇచ్చింది కదా.... నాకు తెలుసు వాసు అది నాకు మా నాన్న, పెదనాన్న ఇచ్చారని కానీ నేను నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా అని చెప్తాడు. కోపంతో ఇస్తున్నారా అంటాడు.. అప్పుడు రిషీ మాట్లాడుతూ.. ఇది ఎంతో విలువైన బహుమానం అంటాడు.