Ashureddy: కొంగు చాటున దాగున్న అందాలతో టెంప్ట్ చేస్తున్న ఆర్జీవీ.. బ్లూ శారీలో ఆషురెడ్డి హీటెక్కించే పోజులు

Published : Jan 31, 2023, 05:25 PM ISTUpdated : Jan 31, 2023, 06:07 PM IST

వర్మ బ్యూటీ, బిగ్‌ బాస్‌ భామ ఆషు రెడ్డి ఇంటర్నెట్‌పై అందాల దాడికి దిగుతుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు వైరల్‌ అవుతుంది.   

PREV
18
Ashureddy: కొంగు చాటున దాగున్న అందాలతో టెంప్ట్ చేస్తున్న ఆర్జీవీ.. బ్లూ శారీలో ఆషురెడ్డి హీటెక్కించే పోజులు

బోల్డ్ బ్యూటీ ఆషురెడ్డి (Ashu Reddy) తాజాగా శారీలో మెరిసింది. బ్లూ శారీలో మత్తెక్కించే పోజులిచ్చింది. కొంగు చాటున దాగున్న పరువాలతో టెంప్ట్ చేస్తుంది. నడుము సోయగాలను చూపిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 
 

28

వర్మ బ్యూటీగా పాపులర్‌ అయినా ఆషురెడ్డి బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ షో చేస్తుంది. ఆమె వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

38

చీరలో యమ హాట్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. శారీలో సెక్సీగా ఉన్నావని, హాట్‌నెస్‌తో మంటలు పెడుతుందని, ఈ వేడికి థర్మామీటర్లే పగిలిపోతాయేమో అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆషురెడ్డి ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

48

ఇక అంతకు ముందు కడపలోని అమీన్‌ పూర్‌ దర్గాని సందర్శించింది. నటులు భూపాల్‌ రాజు, మహేష్‌ విట్టాలతో కలిసి ఆమె దర్గాని సందర్శించింది. ఇక ప్రార్థనల్లో పాల్గొని బ్లెస్లింగ్స్ తీసుకున్నారు. ఇందులో బ్లూ శారీలోనే మెరిసింది ఆషు రెడ్డి. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఆమె ఫ్యాన్స్ తో షేర్‌ చేసుకోవడం విశేషం. 

58

ఆషురెడ్డి ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఉంది. అక్కడ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఆమె `ఏ మాస్టర్‌ పీస్‌` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ అక్కడే జరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు చిన్నపాటి వెకేషన్‌ని, మరోవైపు టెంపుల్స్ దర్శనం, షూటింగ్‌లను బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

68

బిగ్‌ బాస్‌ షోతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఆషురెడ్డి, బోల్డ్ ఫోటో షూట్లతో మరింత పాపులర్‌ అవుతుంది. అందాలను దాచుకోకుండా ఆవిస్కరిస్తూ ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ ట్రీట్‌తో ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ దూకుడు మీదుండి ఆషురెడ్డి. 

78

మరోవైపు నెమ్మదిగా సినిమా అవకాశాలను అందుకుని దూసుకుపోతుంది. ఆ మధ్య `ఫోకస్‌` చిత్రంలో నటించింది ఆషురెడ్డి. అలా సినిమాలు, టీవీ షోస్‌, ఓటీటీ మూవీస్‌ చేస్తూ రాణిస్తుంది. తన కెరీర్‌ని మనుగడలో ఉంచుకుంటుందీ సెక్సీ బ్యూటీ.
 

88

ఆషురెడ్డి వర్మ బ్యూటీగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న విసయం తెలిసిందే. గతంలో ఈ అమ్మడిని కింద నుంచి ఫోటోలు దించి థైస్‌అందాలను ప్రపంచానికి చూపించాడు. ఇటీవల మరోసారి ఆమె థైస్‌ని టార్గెట్ చేశాడు. కాళ్లు నాకుతూ కనిపించి షాకిచ్చాడు. అంతేకాదు ఆమెని పెళ్లిచేసుకోకూడదని, ఇంత అందం వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళితే తాను జెలసీగా ఫీలవుతానని తెలిపాడు వర్మ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories