స్టైల్, అందం రెండూ ఒకేసారి చూపిస్తున్న రెజీనా.. క్రేజీ ఫోజులు వైరల్

Published : Mar 08, 2024, 07:06 PM IST

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.

PREV
17
స్టైల్, అందం రెండూ ఒకేసారి చూపిస్తున్న రెజీనా.. క్రేజీ ఫోజులు వైరల్

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

27

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

37

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

47

కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

57

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రెజీనా తాజాగా టైట్ ఫిట్ వైట్ టాప్, బ్లాక్ ప్యాంటు ధరించి స్టైలిష్ ఫోజులతో అదరగొడుతోంది. 

 

67

రెజీనా యమా క్రేజీగా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపిస్తున్నాయి. రెజీనా కుర్రాళ్ళని టెంప్ట్ చేయడమే తన ఉద్దేశం లాగా ఫోజులు ఇస్తోంది. కానీ టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదు అంటూ చిలిపిగా కామెంట్స్ పెట్టింది. 

77

రెజీనాకి ప్రస్తుతం సరైన ఆఫర్స్ లేవు. చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. మరిన్ని ఆఫర్స్ కోసం ఈ క్రేజీ బ్యూటీ ఎదురుచూస్తోంది. ఇటీవల ఆమెకి కమర్షియల్ చిత్రాల కంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. 

click me!

Recommended Stories