హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణిలకు గట్టి పోటీనిస్తున్న `రెచ్చిపోదాం బ్రదర్‌` యాంకర్‌ మేఘన..

Published : Aug 07, 2021, 02:47 PM ISTUpdated : Aug 07, 2021, 05:09 PM IST

`రెచ్చిపోదాం బ్రదర్‌` షో ఇటీవల బాగా పాపులర్‌ అయ్యింది. ఇందులో జడ్జ్ గా రాజీవ్‌ కనకాలతోపాటు యాంకర్‌ మేఘన బాగా పాపులర్‌ అయ్యింది. షో ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే క్రేజ్‌ని సొంతం చేసుకుందీ అందాల భామ.   

PREV
111
హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణిలకు గట్టి పోటీనిస్తున్న `రెచ్చిపోదాం బ్రదర్‌` యాంకర్‌ మేఘన..

సినిమాలతో తన కెరీర్‌ని ప్రారంభించుకున్న మేఘన యాంకర్‌గా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు `రెచ్చిపోదాం బ్రదర్‌` కామెడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. 
 

211

అందం విషయంలో తాను తక్కువ కాదని నిరూపిస్తుంది. హాట్‌ యాంకర్లు అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణిసౌందరాజన్‌ వంటి సీనియర్‌ యాంకర్లకి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. 

311

సీనియర్‌ భామలకు ఏమాత్రం తక్కువ కాదనిపించేలా ఉంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చూస్తుంటే అదే విషయం అర్థమవుతుంది. ఈ భామ జోరుకి సీనియర్లు బేజార్‌ అయిపోతారేమో అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. 

411

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు నెటిజన్లు ఎగబడి చూస్తుండటం విశేషం. ఈ అమ్మడికి అప్పుడే ఇంతటి క్రేజ్‌ వచ్చిందా? అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

511

ఫోటో షూట్ల పరంగానూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది. సెక్సీ పోజులతో కైపెక్కిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది కొత్త యాంకర్‌ మేఘన. 

611

హైదరాబాద్‌కి చెందిన ఈ బ్యూటీ సీటీలోనే డిగ్రీ పూర్తి చేసింది. వీఎస్‌ లక్ష్మీ డిగ్రీ కాలేజ్‌లో గ్రాడ్యూయేట్‌ చేసిన ఈ అమ్మడు సినిమాలపై ఆకర్షితురాలైంది. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్‌తో పెరిగింది.

711

అందులో భాగంగా ఎన్నో ప్రయత్నాల అనంతరం `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో నటిగా తెలుగు తెరకి పరిచయమైంది. అభిరామ్‌ ఎం దర్శకత్వం వహించారు. 
 

811

ఇందులో కీలక పాత్రలో నటించింది. తాను హీరోయిన్‌ కాదని, నటిని అని చెప్పుకుంటోందీ భామ. హీరోయిన్‌గా గ్లామర్‌కే పరిమితం కాకుండా నటిగా తనలోని నటనని వెలికీ తీస్తానంటోంది. 

911

ఇలా పలు సినిమాల్లో మెరిసిన మేఘన `రెచ్చిపోదాం బ్రదర్‌` కామెడీ షోకి యాంకర్‌గా సెలెక్ట్ అయ్యింది. యాంకర్‌గా ఎంపికైనప్పటినుంచి విపరీతమైన ఫాలోయింగ్‌, క్రేజ్‌ని సొంతం చేసుకుందీ అందాల భామ.

1011

ఈ సెక్సీ భామ దూకుడు ఇలానే కొనసాగితే సీనియర్‌ యాంకర్లకి గట్టిపోటీనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు.

1111

 అదే సమయంలో ఈ బ్యూటీ జోరుకి కమెడీయన్లు కూడా ఫిదా కావడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఈ భామ ఏం రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories