'సామజవరగమన' హీరోయిన్ బ్యూటిఫుల్ లుక్స్.. అబ్బా అనిపిస్తున్న రెబ్బా అందాలు

Sreeharsha Gopagani | Published : Oct 25, 2023 12:25 PM
Google News Follow Us

హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

17
'సామజవరగమన' హీరోయిన్ బ్యూటిఫుల్ లుక్స్.. అబ్బా అనిపిస్తున్న రెబ్బా అందాలు

హీరో శ్రీవిష్ణు, యంగ్ బ్యూటీ రెబ్బా మౌనిక జాన్ నటించిన ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సామజవరగమన చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు, నరేష్ కామెడీ టైమింగ్.. రెబ్బా మౌనిక గ్లామర్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

27

డస్కీ బ్యూటీగా గుర్తింపు పొందిన రెబ్బా సామజవరగమన హిట్ తో తనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది. వెండితెరపై గ్లామర్ ఆరబోతకు తాను సిద్దమే అని సంకేతాలు పంపుతోంది. 

37

సోషల్ మీడియాలో రెబ్బా గ్లామర్ రచ్చ మామూలుగా లేదు. సామజవరగమన చిత్రంలో రెబ్బా మౌనిక పెర్ఫామెన్స్ ని రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా ప్రశంసించారు. 

 

Related Articles

47

తన అందానికి తగ్గట్లుగానే రెబ్బా సోషల్ మీడియాలో హాట్ హాట్ పరువాలతో కుర్రలని ఉడికించడం మొదలు పెట్టింది. తాజాగా రెబ్బా తన విజయదశమి లుక్ షేర్ చేసింది. 

57

సాంప్రదాయ బద్దంగా రెబ్బా మౌనిక జాన్ లంగా ఓణీలో లో మెరుపులు మెరిపించింది. ఎంతో అందంగా ఉన్న రెబ్బా సెక్సీ చూపులతో కట్టి పడేస్తోంది. 

67

ఎద పరువాలని హాట్ హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ ఇస్తున్న కిల్లింగ్ లుక్ కుర్రాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అందరికి దసరా శుభాకాంక్షలు అంటూ రెబ్బా ఈ ఫొటోస్ షేర్ చేసింది. 

77

ఆల్రెడీ రెబ్బా సామజవరగమన చిత్రంతో హిట్ కొట్టేసింది. మరిన్ని చిత్రాల్లో ఆఫర్స్ అందుకుని టాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు రెబ్బా ప్రయత్నిస్తోంది. 

Recommended Photos