కోట్ విప్పేసి కిర్రెక్కిస్తున్న కియారా.. ఇంటర్నెట్ లో రెడ్ హాట్ మెరుపులతో రాంచరణ్ హీరోయిన్

Published : Apr 27, 2022, 09:54 AM ISTUpdated : Apr 27, 2022, 10:39 AM IST

అందాల భామ కియారా అద్వానీ సౌత్ లో కూడా పాపులర్ అవుతోంది. ప్రస్తుతం కియారా అద్వానీ రాంచరణ్ సరసన RC15 మూవీలో నటిస్తోంది.   

PREV
14
కోట్ విప్పేసి కిర్రెక్కిస్తున్న కియారా.. ఇంటర్నెట్ లో రెడ్ హాట్ మెరుపులతో రాంచరణ్ హీరోయిన్
Kiara Advani

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ. నాజూకు అందాలతో కియారా అద్వానీ చేసే మాయ అంతా ఇంతా కాదు. 

24
Kiara Advani

ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

34
Kiara Advani

కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. 

 

44
Kiara Advani

టాలీవుడ్ లో కియారా అద్వానీకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ కియారాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. 

click me!

Recommended Stories