ఉల్లిపొరలాంటి దుస్తుల్లో అసలైన అందాలు చూపిస్తూ కేకపెట్టిస్తున్న ఈషారెబ్బా.. చూపు తిప్పితే ఇక అంతే..

Published : Aug 10, 2021, 06:53 PM ISTUpdated : Aug 11, 2021, 08:28 AM IST

ఈషా రెబ్బా ఫోటో షూట్లతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోజుకో అందాల విందుతో ఊపిరాడకుండా చేస్తుంది. ఉల్లిపొరలాంటి దుస్తుల్లో అద్భుతమైన లొకేషన్‌లో హోయలు పోతూ ఇంటర్నెట్‌ని హీటెక్కిస్తుంది. తాజాగా ఈషా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
18
ఉల్లిపొరలాంటి దుస్తుల్లో అసలైన అందాలు చూపిస్తూ కేకపెట్టిస్తున్న ఈషారెబ్బా.. చూపు తిప్పితే ఇక అంతే..

ఈషారెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతుంది. అందుకు ఆమె పంచుకుంటున్న గ్లామర్‌ ఫోటోలే కారణమని చెప్పొచ్చు. 

28

కరోనా టైమ్‌లో స్టార్ట్ చేసిన ఈ భామ వరుసగా ఫోటో షూట్లు నిర్వహిస్తూ తన అందాలను ట్రెండీ దుస్తుల్లో సరికొత్తగా  ఆవిష్కరిస్తుంది. తాజాగా పంచుకున్న ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

38

ఈ సారి ఈషా డ్రెస్‌ మార్చేసింది. డిఫరెంట్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. నెటిజన్లకి సైతం మతిపోయే పోజులిస్తుంది. ఈ డస్కీ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్‌ హాట్‌ ఫోటోలు చూసి కుర్రాళ్లకి ఊపిరాడటం లేదట. 

48

మొత్తంగా సోషల్‌ మీడియాలో తనఫాలోయింగ్‌ని బాగా పెంచుకునే పనిలో పడింది ఈషా. తెలుగు అందమైనా అందాలు ఆరబోత విషయంలో బాంబే బ్యూటీకి ఏమాత్రం తక్కువ కాదంటోంది.

58

ఈ రకంగానూ తాను ఫిల్మ్ మేకర్స్ కి ప్రశ్నలు సంధిస్తుంది. బాంబే అందాలను తాను ఏం తక్కువా? అనేలా ఈషా గ్లామర్‌ ఫోటోలు ఉంటుండటం విశేషం. 

68

ఇలా చూసైనా మన మేకర్స్ ఈ అమ్మడికి ఆఫర్స్ క్రియేట్‌ ఇస్తారేమో చూడాలి. ఈషా మాత్రం కెరీర్‌ని సెటిల్డ్ గా నడిపిస్తుంది. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలతో గ్యాప్‌ లేకుండా చూసుకుంటోంది. 

78

ఆశించిన స్థాయిలో పెద్ద ప్రాజెక్ట్ లు రాకపోయినప్పటికీ తన పరిధి మేరకు మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాల్లో మెరుస్తూ నటిగా నిరూపించుకుంటోంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

88

ప్రస్తుతం ఈషా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా, తమిళం- మలయాళంలో  మరో సినిమా చేస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories