టాలెంట్, అందం ఉన్నా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవు అనడానికి హీరోయిన్ డింపుల్ హయాతినే నిదర్శనం. చూపు తిప్పుకోలేని అందంతో మతిపోగెట్టే డింపుల్ కి సరైన బ్రేక్ రాలేదు.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన డింపుల్ హయాతి 2017లో వచ్చిన చిన్న బడ్జెట్ మూవీ గల్ఫ్ తో వెండితెరకు పరిచయం అయ్యారు.

29
చిన్న సినిమాలంటే పట్టించుకోని పరిశ్రమలో, ఆ సినిమా గురించి ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోయింది.

39
ఆ చిత్రం తరువాత మరొక లో బడ్జెట్ మూవీ యురేకా లో నటించారు. ఆ సినిమా సైతం అనుకున్నంత విజయం సాధించలేదు.

49
తమన్నా, ప్రభుదేవా జంటగా తెరకెక్కిన బై లింగ్వల్ మూవీ అభినేత్రి 2 లో డింపుల్ హయాతి కీలక రోల్ చేశారు. ఆ మూవీ కూడా డింపుల్ కి సరైన గుర్తింపు తేలేకపోయింది.

59
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో 'సూపర్ హిట్టూ నీ హైటూ' అంటూ స్పెషల్ సాంగ్ కి ఆడిపాడింది డింపుల్. ఈ సాంగ్ సూపర్ హిట్ కాగా, డింపుల్ కి కొంత ఇమేజ్ వచ్చింది.

69
ఆ పాటతో వచ్చిన గుర్తింపే, డింపుల్ హయాతికి భారీ ఆఫర్ దక్కేలా చేసింది. రవితేజ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి మూవీలో ఒక హీరోయిన్ గా హయాతి నటిస్తున్నారు.

79
ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ఖిలాడి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువే. ఖిలాడి మూవీ తరువాతైనా డింపుల్ టాలీవుడ్ లో బిజీ అవుతారోమో చూడాలి.

89
అలాగే ఓ కన్నడ మూవీలో డింపుల్ ఆఫర్ దక్కించుకున్నారట. ఇప్పటికే 30ప్లస్ లోకి హయాతీ చేరగా, ఓ స్థాయి నటిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

99
మన టాలీవుడ్ దర్శకులు మాత్రం తెలుగు హీరోయిన్స్ పై వివక్షత చూపిస్తూ, కెరీర్ లో ఎదిగే అవకాశం ఇవ్వడం లేదు.