ఏదైనా సినిమాలో అవకాశం వచ్చినా.. ఈ చిత్రంలో రవీనా నటిస్తోంది , అయితే సినిమా ఫ్లాపే అంటూ ఎగతాళి చేసేవారు. కానీ నాకు సక్సెస్ రావడం మొదలయ్యాక.. నన్ను అవమానించిన వారే మీడియా ముందుకు వచ్చి రవీనా లక్కీ గర్ల్ అని చెప్పినట్లు తెలిపింది. ఇక కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో అసూయతో, ఇన్ సెక్యూరిటీతో కొందరు కుట్ర కూడా చేసినట్లు రవీనా సంచలన వ్యాఖ్యలు చేసింది.