తోటి నటీనటులపై శ్రద్ద చూపే వ్యక్తిత్వం నాగ చైతన్యది. బంగార్రాజులో నాగ చైతన్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ దక్ష.. చైతూని ప్రశంసలతో ముంచెత్తింది. చైతు , సమంత విడాకులు.. ఇటీవల విడాకుల గురించి సమంత చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో దక్ష నాగ చైతన్య వ్యక్తిత్వం గురించి చెప్పడం ఆసక్తిని రేపుతోంది.