అదేవిధంగా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4, 5లో అవకాశం దక్కిచుకుంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక సినిమాల్లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. రీసెంట్ గా ‘ఫోకస్’లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది. అలాగే మరిన్ని చిత్రాల్లో ఆయా పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది.