లాస్ట్ సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘భీష్మ’ సినిమా కూడా సూపర్ హిట్టైంది.

ఈ ఊపులో బాలీవుడ్ సినిమాలు సైతం సైన్ చేసింది. త్వరలోనే సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ ఫొటోలో అసలు రష్మిక నిజ స్వరూపం ఏమిటనేది తెలుస్తోంది అంటోంది బాలీవుడ్ మీడియా. బాలీవుడ్ లో నైట్ జరిగే పార్టీలలో ఒక దానిలో పాల్గొన్న ఫొటో ఇది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఈ ఫోజులో ఆమెను చూసి తెగ మురిసి పోతున్నారు.

ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఈమె తెలుగుతో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో పుష్పతో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటిస్తోంది.

రష్మిక - సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘గుడ్‌బై’ హిందీలో రెండో చిత్రం.

దీంతో పాటు అఖిల్, సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఇంట గెలిచిన ఈ భామ.. ఇపుడు రచ్చ చేయడానికి బాలీవుడ్‌కు వెళుతుంది.

తాజాగా ‘కళంక్’, ‘థప్పడ్’ చిత్రాల్లో నటించిన పావెల్ గులాటి ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో పావెల్‌కు జోడీగా రష్మిక కనిపిస్తారని టాక్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మొదటి షెడ్యూల్‌లోనే అమితాబ్, రష్మికా, పావెల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసిందని బాలీవుడ్ సమాచారం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ముందుగా ‘డెడ్లీ’ అనే టైటిల్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ‘గుడ్ బై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీలో రష్మిక నటిస్తున్న రెండో చిత్రం ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ హీరోయిన్‌గా రష్మికకు హిందీలో తొలి చిత్రం.

రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. కిరిక్‌పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాకి మాత్రం టైం కేటాయిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ భామ చేసే చేష్టలు, పెట్టే వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఆమెకి అభిమానులు రోజు రోజుకి పెరిగిపోతుంటారు.

ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్ గ్యాప్‌లో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో కాసేపు ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో రష్మిక తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

‘మీరు స్మోక్ చేస్తారా?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘‘నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్ అంటే అసహ్యం. స్మోక్ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’అని చెప్పింది.

మరో నెటిజన్ ‘నన్ను పెళ్లి చేసుకోండి’అని అడగ్గా.. కనీసం ప్రపోజల్ అయినా మంచిగా చెయ్యొచ్చు కదా అని మూతి తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక మరో నెటిజన్ ఒక అడుగు ముందుకేసి.. మీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటని ప్రశ్నించాడు. దానికి రష్మిక సమాధానంగా..‘మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి’అని చెప్పింది. మొత్తానికి రష్మికకు ఎలాంటి వాడు కావాలో చెప్పకనే చెప్పేసింది.

జీవితంలో ఏదీ ఊరికే రాదనీ, కష్టపడి సాధించుకోవాలనీ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్ బై’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్ గ్యాప్‌లో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇంకా తనకు ఆరు భాషలు వచ్చనీ, ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదనీ.. తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనీ చెప్పిన రష్మిక.. హీరో విజయ్ దేవర కొండ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం.

‘పెద్ద పనులు చేయాలనుకునే అమ్మాయి చిన్న చిన్న విషయాలను తన దగ్గరకు రానివ్వదు అని ఎవరో చెప్పారు.. ఆ మాట నాకు కరెక్ట్‌గా సరిపోతుంది’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారామె.

'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. రష్మకి క్యూట్ లుక్స్‌కు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అందుకే రష్మిక నేషనల్ క్రష్‌గానూ మారిపోయింది.