టీషర్ట్ పైకి ఎగ్గట్టి నాభీ అందాలు చూపిస్తూ రష్మిక మందన్నా టెంప్టింగ్‌ పోజులు.. కవ్వించడంలో ఇది మరో లెవల్

Published : Oct 03, 2022, 09:21 AM IST

నేషనల్‌ క్రష్‌  రష్మిక మందన్నా హాట్‌ ట్రీట్‌ రోజు రోజుకి పెరుగుతుంది. ఫ్యాన్స్ ని  తన అందాల్లో ముంచెత్తుతుంది. డోసు పెంచుతూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
17
టీషర్ట్ పైకి ఎగ్గట్టి నాభీ అందాలు చూపిస్తూ రష్మిక మందన్నా టెంప్టింగ్‌ పోజులు.. కవ్వించడంలో ఇది మరో లెవల్

రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆమె `గుడ్‌బై` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఈ శుక్రవారం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హంగామా చేస్తుంది. ఈ క్రమంలో దానికి హాట్‌ ట్రీట్‌ జోడించి ప్రమోషన్‌కి మరింత క్రేజ్‌ పెంచుతుంది. హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది. 
 

27

తాజాగా ఈ బ్యూటీ టీషర్ట్ పైకి ఎగ్గట్టి గ్లామర్‌ విందు వడ్డించింది. నాభీ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టంట హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

37

రష్మిక బాలీవుడ్‌లో జోరుమీదుంది. ఓ వైపు సినిమా విడుదలకు ఉండగా, మరోవైపు చిత్రీకరణలో బిజీగా ఉంది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి వెళ్లాక గ్లామర్‌ డోస్‌ పెంచింది. నార్త్ ఆడియెన్స్ ని టార్గెట్‌ చేస్తూ స్కిన్‌ షోకి తెరలేపింది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.  ఇంటర్నెట్‌ ఫ్యాన్స్  కి ఫుల్‌ మీల్స్ పెడుతుంది. 
 

47

రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయి చక్కర్లు కొడుతూ ఎయిర్‌ పోర్ట్ ల్లో హల్‌చల్‌ చేస్తుంది. అదే సమయంలో ట్రెండీ వేర్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. 
 

57

నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన రష్మిక.. గతేడాది `పుష్ప`లో శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే స్టెప్పులు ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యాయి. ఎంతో మందిని ఆమెని అనుకరించారు. శ్రీవల్లి పేరు సైతం బ్రాండ్‌గా మారింది. బన్నీతోపాటు రష్మిక పాన్‌ ఇండియా  హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

67

అదే దూకుడుతో సినిమా అవకాశాలు దక్కించుకుంటూ మరింత క్రేజ్‌ని, ఇమేజ్‌ని పెంచుకుంటుంది.  ప్రస్తుతం సౌత్‌లో  ఈ బ్యూటిని మించిన నటి లేరంటే అతిశయోక్తి కాదు. స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. పూజా హెగ్డేని సైతం పక్కకి నెట్టి దూసుకుపోతుంది. 
 

77

క్రేజ్‌, డిమాండ్‌కి తగ్గట్టు పారితోషికం కూడా పెంచుతుంది రష్మిక. ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్‌ చేస్తుందట. కొన్ని సినిమాలకు ఐదు కోట్ల వరకు వెళ్తుందని సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories