తాజాగా రష్మిక మందన్న ఇచ్చిన సండే ట్రీట్ కు నెటిజన్ల మతిపోతోంది. జీన్స్ ట్రెండీ వేర్ లో టైట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఎద అందాలను ఓపెన్ గా చూపిస్తూ మతిపోగొట్టింది. కసి చూపులు, కవ్వించే పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీవల్లి అందాల ప్రదర్శనకు నెటిజన్లు సైతం ఆగం అవుతున్నారు.