మరోవైపు రష్మిక హీరో విజయ్ దేవరకొండను ప్రేమిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. కలిసి విహారాలకు వెళుతున్నారు. రష్మిక మందాన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యానిమల్ మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది.